వెన్నులో వణుకు.. పట్టించుకోరెందుకు?
పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్లు తరచూ ప్రమాదాలు.. ఆరోగ్య సమస్యలు వాహనాలకూ తప్పని రిపేర్లు పట్టించుకోని మున్సిపల్ అధికారులు ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464 ఇది పట్టణంలోని శాంతినగర్ కాలనీ రోడ్డు.. డైట్ మైదానం వెనక ఉన్న ఈ అర కిలోమీటరు రోడ్డును దాటాలంటే.. కనీసం పది స్పీడ్ …
