మత మార్పిడులు.. వాస్తవాలు - రాజకీయాలు
మీడియా .. ఇప్పుడు మత మార్పిడులను అతి భయంకరమైన సమస్యగా చూపిస్తోంది. ముఖ్యంగా దీనిలో టీవీ ఛానల్స్ పాత్ర ఎంతో ఎక్కువగా ఉంది. చిన్నచిన్న ఘటనలను పెద్దగా చూపుతూ.. వాస్తవాలను వక్రీకరిస్తూ.. అబద్ధాలను నిజం చేస్తూ.. నిజాలను దాచిపెడుతూ ప్రజలను వర్గీకరించే పని చేస్తోంది. తద్వారా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాల…
