ప్రతి ఒక్కరు కృషి చేయాలి : జస్టిస్ చంద్రయ్య
శనివారం మానవ హక్కుల కమిషన్ బృందం రిమ్స్ ను సందర్శించింది. రోగులకు ఇక్కడ అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం రిమ్స్ వైద్యులు, సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతకు ముందు రిమ్స్ ఆవరణలో కమిషన్ సభ్యులు ఆనందరావ్, జిల్లా కలెక్టర్ సత్తాపట్నాయక్, జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్రలతో క…
