వెబ్ సిరీస్ కు తగ్గని మహారాష్ట్ర రాజకీయం
మున్ముందు ఏం జరుగుతుందోననే సస్పెన్స్.. రోజుకో ట్విస్ట్.. అనేక మలుపులు.. రెండో సిరీస్ ఎప్పుడొస్తుందనే వెయిటింగ్.. ఇది సినిమాలు, వెబ్ సిరీస్ లలో జరిగే తంతు.. కానీ రెండు నెలలుగా మహారాష్ట్ర రాజకీయాన్ని గమనిస్తే ఏ వెబ్ సిరీస్ కు, బాలీవుడ్ సినిమాకు తగ్గనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన…
