వారు.. అనుమతులు పొందవల్సిందే: అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి

ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చే వ్యక్తులు ఆయా రాష్ట్రాల అనుమతులను పొందాలని అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన కాల్స్ కు సమాధానాలు, వారి సమస్యలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా రెవెన్యూ అధికారి నటరాజ్, ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments